రాబోయే 8 నెలలు గడ్డుకాలం. ఆరుతడి పంటలే మేలు, రైతులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
భారతదేశం, నవంబర్ 8 -- ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఎల్నినో ప్రభావం, కరవు పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఆరుతడి పంటలు వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను కోరారు. ప్రభుత్వం రైతుల మేలు కోరుకుంటుందని.. ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో వల్ల వచ్చే కరువు పరిస్థితులను మనమంతా సమిష్టిగా ఎదుర్కొందాం అని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.
ఎల్ నినో కారణంగా ఈ సీజన్లో వర్షాలు తక్కువగా పడటమే కాకుండా ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వచ్చే 8 నెలలు గడ్డు పరిస్థితులు ఉంటాయని. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.