రాప్తాడులో విద్యార్థినిని రంపంతో కోసిన హేమంత్పై పోలీసుల కాల్పులు
భారతదేశం, నవంబర్ 1 -- ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దారుణంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన హేమంత్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.
పోలీసు యంత్రాంగం అందించిన వివరాల ప్రకారం.. దాడి అనంతరం పరారైన నిందితుడు హేమంత్ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో నిందితుడు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూసిన హేమంత్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాళ్లతో దాడి చేశాడు. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ వినకుండా పారిపోతుండటంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో హేమంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.