భారతదేశం, నవంబర్ 7 -- మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ డ్రామా చిత్రం 'కాంత'. దుల్కర్ సల్మాన్‌తోపాటు రానా దగ్గుబాటి, సముద్ర ఖని, భాగ్యశ్రీ బోర్సే, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.
నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా కాంత మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నవంబర్ 6న కాంత మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దుల్కర్ సల్మాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కాంత ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. కాంత ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్‌లో చూడండి. ఎందుకంటే ఇది గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా" అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.