రాత్రిపూట ఆలస్యంగా తింటున్నారా? మీ కాలేయం ప్రమాదంలో పడ్డట్లే.. డాక్టర్ మాట ఇది
భారతదేశం, అక్టోబర్ 23 -- మారుతున్న జీవనశైలి, బిజీ ఉద్యోగాలు, నైట్ షిఫ్ట్‌ల కారణంగా చాలామందికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం లేదా పడుకునే ముందు ఏదో ఒకటి తినడం అలవాటుగా మారింది. అప్పుడప్పుడు ఆలస్యంగా తింటే పర్వాలేదు కానీ, రోజూ పడుకునే సమయానికి తింటే శరీర జీవక్రియలు (Metabolism) దెబ్బతిని కాలేయ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మనం తినే ఆహారంలోని పోషకాలను ప్రాసెస్ చేయడం, రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను నియంత్రించడం, కొవ్వును నిల్వ చేయడం, ఉపయోగించడం వంటి కీలక బాధ్యతలను కాలేయం (Liver) నిర్వహిస్తుంది. మన శరీరంలో సహజంగా ఉండే జీవ గడియారం (Circadian Rhythm) ఆధారంగా ఈ ప్రక్రియలన్నీ నడుస్తాయి.
శరీరం విశ్రాంతి తీసుకోవాల్సిన రాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడం వల్ల గ్లూకోజ్, కొవ్వులను ప్రాసెస్ చేసే వేగం తగ్గిపోతుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.