భారతదేశం, ఫిబ్రవరి 25 -- రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. త్వరలోనే 2 స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ రెండు స్థానాలకు దక్కించుకునేందుకు టీ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సంఖ్యాబలం పరంగా రెండు సీట్లు కూడా వారి ఖాతాలోకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. ఒక వేళ బీఆర్ఎస్ బరిలో ఉంటే. ఏమైనా సమీకరణాలు మారుతాయా అనే చర్చ కూడా మొదలైంది.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న అభిషేక్ సింఘ్వీ(కాంగ్రెస్), కేఆర్ సురేశ్ రెడ్డి (బీఆర్ఎస్ ) పదవీకాలం పూర్తి కానుంది. ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. దీంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ 2 సీట్లు దాదాపుగా కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సీటు దక్కించునేందుకు పలువురు సీనియర్ నేతలు పావులు కదిపే పనిలో పడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.