రాజ్యసభలో 'వందేమాతరం' బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. నీట్‌పై విపక్షాల నిరసనలు
భారతదేశం, జూలై 24 -- జాతీయ గేయం 'వందేమాతరం'కు జాతీయ గీతంతో సమానంగా చట్టభద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్మెంట్) బిల్లు, 2026'ను ప్రవేశపెట్టింది. నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీ వివాదంపై విపక్ష ఎంపీలు తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తున్నప్పటికీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరఫున హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ ప్రతిపాదనను సభ ముందుకు తెచ్చారు.
ఈ నూతన ప్రతిపాదిత బిల్లు 1971 నాటి 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్'ను సవరిస్తుంది.
ప్రస్తుతం జాతీయ పతాకం, రాజ్యాంగం, జాతీయ గీతాన్ని (జనగణమన) అవమానించడం నేరం. ఈ నేరానికి గరిష్ఠంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉంది.
సవరణ బిల్లు ప్రకారం, ఇకపై జాతీయ గేయం 'వందేమాతరం' అలపనకు ఆటంకం కలిగించినా లేదా దానికి అవమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.