రాజీవ్ భద్రత తొలగింపు కుట్రే.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం, నవంబర్ 24 -- మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భద్రతను తొలగించడం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని, ఆయన్ను హత్య చేసేందుకే కావాలని అలా చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తల్లి సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్' పుస్తకం గురించి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి నిర్వహించిన వీడియో సంభాషణలో రాహుల్ ఈ విషయాలు పంచుకున్నారు.
"అది కేవలం ప్రమాదం కాదు. ఆయన్ను చంపేందుకే ఉద్దేశపూర్వకంగా అలా చేశారు. ఆయన హత్యకు గురయ్యేలా వాతావరణాన్ని సృష్టించారు. అప్పుడు ఏం జరుగుతోందో స్పష్టంగానే కనిపించింది" అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఎక్స్ (X) వేదికగా పంచుకున్న ఈ వీడియోలో 1991లో బిహార్ పర్యటనకు రాజీవ్ గాంధీ వెంట 21 ఏళ్ల రాహుల్ గాంధీ వెళ్లిన విషయాన్ని సోనియా గాంధీ ప్రస్తావించారు. ఆ పర్యటనలో రాజీవ్ గాంధీపై రాళ్లు రువ్వడం, ఆయనకు వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.