రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య? కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్
భారతదేశం, మే 28 -- ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం ఉదయం తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రివర్గ సహచరులతో అల్పాహార విందులో భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాతే ఆయన తన తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అశోక్ కె. పట్టన్ మీడియాతో మాట్లాడుతూ, "సిద్ధరామయ్య నేడు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. తదుపరి సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం 100 శాతం ఉంది" అని బాంబు పేల్చారు.
సీనియర్ నేత ఆర్.వి. దేశ్పాండే కూడా ఈ వార్తలను ధృవీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను సీఎం సిద్ధరామయ్యతో ఉన్నప్పుడు, 'నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను' అని ఆయన స్వయంగా చెప్పారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారని నేను అడగలేదు. కొనసాగాలని మేము కోరినప్పటికీ, హైకమాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.