భారతదేశం, నవంబర్ 29 -- రాజధాని అమరావతి విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఇందుకు ఆమోదముద్ర పడింది. రెండో విడత లో మొత్తం ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటారు.
రాజధానిలో రాబోయే 30 ఏళ్లకు సరిపడా ప్రజల జీవన స్థితి ఉండేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి నారాయణ చెప్పారు.అమరావతి రాజధానిలో ప్రస్తుతం ఉన్న భూముల రేట్లు పెరగాలన్నా....గ్రోత్ రేట్ పెరగాలన్నా ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీలు తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లేనిదే ఈ ప్రాంతం అభివృద్ది చెందదని. అందుకే 500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని వివరించారు.
Published by HT Digital Content Ser...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.