రాజగోపాల్‌రెడ్డికి ఢిల్లీ నుంచి ఫోన్ కాల్.. 23న ఏం జరగబోతోంది? వేటు తప్పదా, లేక బుజ్జగింపులా?
భారతదేశం, నవంబర్ 21 -- తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. సొంత ప్రభుత్వ పనితీరుపైనే సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్ఠానం(AICC) ఎట్టకేలకు రంగంలోకి దిగింది. ఢిల్లీ పెద్దల నుండి రాజగోపాల్‌రెడ్డికి నేరుగా ఫోన్ కాల్ రావడం, ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ సందీప్‌తో సమావేశం కావాలని ఏఐసీసీ కార్యదర్శి ఆదేశించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు క్రమశిక్షణ చర్యలపై ఏఐసీసీ స్పందిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సంకేతాలివ్వడంతో రాజగోపాల్‌రెడ్డిపై వేటు పడుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
గత కొన్ని రోజులుగా సొంత ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.