రాఖీ వేళ ప్రయాణికులకు శుభవార్త ... చర్లప్లలి - కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు! షెడ్యూల్ వివరాలు
భారతదేశం, ఆగస్టు 25 -- SCR Charlapalli Kakinada Special Trains : హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర వైపు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రాఖీ పండగతో పాటు సెలవులు ఉండటంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి - కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను (Special Trains) నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తూ ఈ ప్రత్యేక రైళ్లకు హాల్ట్లను కేటాయించారు. ఈ రైళ్లు రెండు మార్గాల్లోనూ పలు స్టేషన్లలో ఆగుతాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.... నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ,గుడివాడ,భీమవరం,తణకు, రాజమండ్రి,సామర్లకోటలో హాల్ట్ ఉంటుంది.
ప్రయాణికుల అన్ని వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లలో బోగీలను అమర్చారు. వీటిలో ఫస్ట్ ఏసీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.