భారతదేశం, ఫిబ్రవరి 19 -- గ్లామర్ ప్రపంచంలో ఉండే హీరోయిన్లు అనగానే మనకు కఠినమైన డైట్, జిమ్ వర్కవుట్లు గుర్తుకు వస్తాయి. కానీ, నటి రెజీనా కాసాండ్రా శైలి మాత్రం ఇందుకు భిన్నం. తనకు ఎలాంటి కఠినమైన నియమాలు (Routines) పాటించడం నచ్చదని, కానీ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం మాత్రం ఇష్టమని ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
రెజీనాకు సౌత్ ఇండియన్ వంటకాలంటే మక్కువ ఎక్కువ. ముఖ్యంగా అన్నం లేకుండా తను ఉండలేనని చెబుతూ.. "నేను పక్కా రైస్ లవర్ ని. రోజులో కనీసం కొద్దిపాటి అన్నం అయినా తినాల్సిందే. పప్పు అన్నం, రసం అన్నం లేదా సాంబార్ సదం.. వీటిలో ఏదైనా నాకు కంఫర్ట్ ఫుడ్. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఒక గిన్నె రసం అన్నం తింటే వచ్చే తృప్తి వేరు. దానికి తోడు ఒక చేపల వేపుడు (Fish Fry) ఉంటే చాలు.. ఇక ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే" అని రెజీనా తన ఇష్టాన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.