భారతదేశం, ఫిబ్రవరి 5 -- బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'ధురంధర్' (Dhurandhar) సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) టీజర్ ఈ వారమే విడుదలై ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే, ఈ టీజర్ చూసిన నెటిజన్లను ఒక ఆసక్తికర విషయం అమితంగా ఆకర్షించింది.
ధురంధర్ 2 టీజర్లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రముఖ హాలీవుడ్ సింగర్, గ్రామీ అవార్డు గ్రహీత డోజా క్యాట్ (Doja Cat) పాడిన పాటకు చాలా దగ్గరగా ఉందని అభిమానులు గుర్తించారు. దీనిపై వస్తున్న వార్తలు నిజమేనని మేకర్స్ కూడా ధృవీకరించారు. డోజా క్యాట్ కొత్త ఆల్బమ్ 'Vie'లోని 'AAAHH MEN!' అనే పాటను ఈ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ అంతటా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా ఉపయోగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.