రక్షాబంధన్ రోజు ఈ రంగుల దుస్తులు ధరిస్తే శుభ ఫలితాలు.. మీ రాశి ఏ రంగో చూడండి!
భారతదేశం, ఆగస్టు 26 -- రక్షాబంధన్ వచ్చేస్తోంది. రక్షాబంధన్‌కి అందరూ కూడా ప్రిపరేషన్స్‌ను మొదలు పెట్టేసి ఉంటారు. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 28న వచ్చింది. అయితే, ఈ రక్షాబంధన్ రోజున ఏ రాశుల వారికి ఏ రంగు కలిసొస్తుంది? ఏ రాశుల వారు ఏ రంగు దుస్తులను ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: మేష రాశి వారికి ఎరుపు లేదా స్కార్లెట్ బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. శక్తి, ఉత్సాహం, ధైర్యానికి ప్రతీక కుజుడు. ఈ రాశి వారు ఈ రంగులను ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వృషభ రాశి: వృషభ రాశి వారు తెలుపు లేదా లేత గులాబీ రంగు దుస్తులను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అందం, సౌకర్యం, మాధుర్యానికి ప్రతీక. తెలుపు లేదా గులాబీ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుంది.
మిథున రాశి: మిథున రాశికి అధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.