భారతదేశం, ఫిబ్రవరి 6 -- ముస్లింల ఆరాధ్య దైవం అల్లాహ్ పట్ల భక్తిశ్రద్ధలను చాటుకునే పవిత్ర రంజాన్ (రమజాన్/రమదాన్) మాసానికి అంతా సిద్ధమవుతోంది. ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, ఆధ్యాత్మిక చింతనతో గడిపే ఈ నెల రాక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లాం మతస్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నెలవంక దర్శనం ఆధారంగానే రంజాన్ తేదీలు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో 2026లో రంజాన్ ఫిబ్రవరి 18న వస్తుందా లేక 19న వస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ అందించిన తాజా సమాచారం ప్రకారం.. ఈ ఏడాది రంజాన్ ఫిబ్రవరి 19, గురువారం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 18, బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
"ఈ ఏడాది ఉపవాస సమయాలు భక్తులకు చాలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.