భారతదేశం, మార్చి 6 -- దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) 2025 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అధికారికంగా విడుదల చేసింది. శుక్రవారం వెల్లడైన ఈ ఫలితాల్లో అనుజ్ అగ్నిహోత్రి అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాజేశ్వరి సువే ఎం రెండో స్థానంలో, ఆకాంశ్ ధుల్ మూడో స్థానంలో నిలిచారు.
ముఖ్యంగా మూడు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) నిర్వహించిన ఈ కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో అందుబాటులో ఉంచింది.
సివిల్స్ మెయిన్స్ రాసి, ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింది విధంగా సులభంగా చూసుకోవచ్చు:
AIR 1, అనుజ్ అగ్నిహోత్రి
AIR 2, రాజేశ్వరి సువే ఎం
AIR 3, ఆకాంశ్ ధుల్
AIR 4, రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.