యూపీఎస్సీని చూసి నేర్చుకోండి: నీట్ పేపర్ లీక్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
భారతదేశం, మే 29 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించడంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (NTA) నిలదీసింది. పేపర్ లీక్ కారణంగా మే 3న జరిగిన పరీక్ష రద్దు కాగా, దీనిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా, పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ (UPSC) అనుసరిస్తున్న పద్ధతులను చూసి నేర్చుకోవాలని ఎన్టీఏకు హితవు పలికింది.
2024లో ఇలాంటి ఘటనే జరిగినప్పుడు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినా, మళ్లీ లోపాలు ఎలా తలెత్తాయని జస్టిస్ పీఎస్ నరసింహ ప్రశ్నించారు.
"ఒక కమిటీని నియమించిన తర్వాత కూడా ఇలాంటి వైఫల్యం జరిగిందంటే.. ఆ కమిటీ సిఫార్సుల్లో లోపం ఉండాలి, లేదా వాటిని అమలు చేయడంలోనైనా నిర్లక్ష్యం ఉండాలి" అని జస్టిస్ నర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.