యూట్యూబ్ పిచ్చి.. బంగారం కోసం పాత గోల్డ్మైన్లోకి దిగిన యువకుడు.. చివరకు
భారతదేశం, అక్టోబర్ 14 -- యూట్యూబ్ వీడియోలలో కనిపించే ప్రతిదీ నిజం కాదని, సామాజిక మాధ్యమాలలో చూసే కల్పిత దృశ్యాలను చూసి సాహసాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించే మరో సంఘటన సత్యసాయి జిల్లా రామగిరిలో చోటుచేసుకుంది. యూట్యూబ్ వీడియో చూసి ఆకర్షితుడైన ఒక యువకుడు, బంగారాన్ని అన్వేషించే క్రమంలో పాడుబడిన గనిలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన ప్రభాకర్ రెడ్డి, పల్లిపాలేనికి చెందిన అతని మిత్రుడు కిష్టయ్యలు ఇటీవల యూట్యూబ్లో రామగిరి బంగారు గనులకు సంబంధించిన ఒక వీడియో చూశారు. గనుల్లో ఇప్పటికీ బంగారం లభిస్తుందనే భ్రమతో, ఎలాగైనా సరే ఆ నిధిని సాధించాలనే పిచ్చి ఆలోచనతో ఇద్దరూ రాత్రి సుమారు 10:30 గంటల ప్రాంతంలో రామగిరిలోని పాడుబడిన పాత బంగారు గని వద్దకు చేరుకున్నారు.
పక్కా ప్రణాళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.