యూట్యూబర్ ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. హిడ్మా పేరు ప్రస్తావన!
భారతదేశం, జూలై 6 -- తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ ప్రశ్న రావణ్(బచ్చలకూరి జోసెఫ్) అరెస్ట్ వ్యవహారంలో గన్నవరం పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను వెల్లడించారు. సమాజంలో అశాంతిని రేకెత్తించడం, యువతను తప్పుడుదోవ పట్టించడమే లక్ష్యంగా నిందితుడు వ్యవహరిస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే అతనిపై ఆంధ్రప్రదేశ్‌లో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
పోలీసుల నివేదిక ప్రకారం.. దేశంలో నిషేధించిన మావోయిస్టు తీవ్రవాద సంస్థల వైపు విద్యార్థులను, యువకులను ఆకర్షించేలా జోసెఫ్ సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఇటీవల ఏలూరు నగరంలో నిర్వహించిన దళిత క్రైస్తవ సభలో ఆయన చేసిన ప్రసంగం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న ప్రజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.