భారతదేశం, ఫిబ్రవరి 10 -- బ్రిటిష్ కౌన్సిల్ 2026-27 విద్యా సంవత్సరానికి STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)లో మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్‌షిప్‌ల కోసం మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. దీనిద్వారా సైన్స్, ఆవిష్కరణలలో మహిళలకు అవకాశాలను పెంచడం, STEM రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు బ్రిటిష్ కౌన్సిల్ చూస్తోంది. ఆరు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలు మాస్టర్స్ చేసేందుకు ఈ స్కౌలర్షిప్లు అందిస్తోంది.
ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా పూర్తిగా నిధులు సమకూరుతాయి. విద్యార్థులు హాయిగా చదువుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ ట్యూషన్ ఫీజులు, జీవన భృతి, ప్రయాణ మరియు వీసా ఖర్చులు, హెల్త్ కవరేజ్, ఆంగ్ల భాష సపోర్ట్ అందిస్తుంది. ప్రతి స్కాలర్షిప్ విలువ కనీసం 40,000 పౌండ్లు (సుమారు రూ. 36.16 లక్షలు). ఎంపిక చేసిన స్కాలర్‌షిప్‌లతో సైన్స్, పరిశోధనలో రాణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.