యూఎస్ వీసా నిబంధనలు: భారతీయుల ఆందోళనలపై అమెరికా కీలక వివరణ
భారతదేశం, జూన్ 5 -- అమెరికా వీసా నిబంధనలు నిర్దిష్టంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించినవి కావని, వాటిని అన్ని దేశాలకు ఒకేలా, పారదర్శకంగా అమలు చేస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ (US State Department) సీనియర్ అధికారి ఆండ్రూ పిగోట్ స్పష్టం చేశారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు హెచ్-1బీ వీసాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
న్యూయార్క్ ఫారిన్ ప్రెస్ సెంటర్ నిర్వహించిన ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆండ్రూ పిగోట్ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచవ్యాప్త వీసా నిబంధనలను స్పష్టమైన, స్థిరమైన ప్రమాణాలతో అమలు చేస్తోందని చెప్పారు. గత అమెరికా ప్రభుత్వాలు వీసా చట్టాలను అస్థిరంగా అమలు చేశాయని, అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పీటీఐ (PTI) ప్రశ్నకు సమాధానంగా ఆయన పేర్కొన్నారు.
"ఇప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.