యూఎస్ మిడ్టెర్మ్స్ 2026: అమెరికా ఎన్నికల బరిలో భారత సంతతి దిగ్గజాలు
భారతదేశం, అక్టోబర్ 24 -- నవంబర్ 3, 2026న జరగనున్న అమెరికా మధ్యంతర (మిడ్‌టెర్మ్) ఎన్నికల సమరం ఊపందుకుంది. ఈ ఎన్నికలు అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనలో చివరి రెండేళ్ల అధికారాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో తేల్చనున్నాయి. దాంతోపాటు అమెరికా రాజకీయాల్లో భారత సంతతి నేతల ప్రాతినిధ్యంపై ఈ పోలింగ్ స్పష్టత ఇవ్వనుంది. ఫెడరల్ స్థాయి నుంచి రాష్ట్ర, స్థానిక సంస్థల వరకు పలువురు ఇండో-అమెరికన్లు ఎన్నికల రంగంలోకి దిగారు.
ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్‌లోని రెండు సభల్లోనూ రిపబ్లికన్ పార్టీకే మెజారిటీ ఉంది. 435 స్థానాలున్న ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో రిపబ్లికన్లకు 219, డెమొక్రాట్లకు 214 స్థానాలు ఉండగా, రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక 100 స్థానాలున్న సెనెట్‌లో రిపబ్లికన్లు 53 స్థానాలతో ఆధిక్యంలో ఉన్నారు.
ఈ మధ్యంతర ఎన్నికల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.