యూఎండీలో సీటు వచ్చినా యూఎస్ వీసా రిజెక్ట్.. ఐటీ ఉద్యోగి కథనంపై సోషల్ మీడియాలో చర్చ
భారతదేశం, జూలై 3 -- అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనేది ఎంతోమంది భారతీయ ఐటీ నిపుణుల కల. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికి, చేతిలో లోన్ సాంక్షన్ లెటర్ ఉన్నప్పటికీ.. వీసా ఇంటర్వ్యూలో ఎదురయ్యే చిన్న చిన్న అంశాలు లేదా ప్రొఫైల్‌లోని కొన్ని ప్రత్యేకతలు వీసా తిరస్కరణకు దారితీయవచ్చు. సరిగ్గా ఇలాంటి అనుభవమే ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు ఎదురైంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ (UMD) లో సీటు వచ్చినా, కేవలం ఒక్క నిమిషంలోనే తన వీసా రిజెక్ట్ అయిందంటూ సదరు అభ్యర్థి రెడ్డిట్ (Reddit) వేదికగా పంచుకున్న కథనం ఇప్పుడు నెటిజన్లలో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానున్న ఎమ్మెస్ కంప్యూటర్ సైన్స్ కోర్సు కోసం ఆ అభ్యర్థి ఎంపికయ్యారు. తండ్రి స్పాన్సర్‌షిప్‌తో పాటు దాదాపు రూ. 50 లక్షల ($58,800) ఎడ్యుకేషన్ లోన్ కూడా మంజూరైంది. ప్రస్తుతం ఆయన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.