యువతకు శుభవార్త... కొత్త ఏడాదిలో మరో 25 వేల ఉద్యోగాల భర్తీ - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
భారతదేశం, నవంబర్ 27 -- రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపడుతామని ప్రకటించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి, నియామకాలపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు సంతృప్తస్థాయిలో కొత్తగా 4.89 లక్షల పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కొత్త పింఛన్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం 6,00,858 పింఛన్లు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.