యాప్‌లో మద్యం బుకింగ్స్ కోసం యాప్.. 9 లీటర్ల విస్కీ, 18 లీటర్ల బీర్ బుక్ చేసుకోవచ్చు
భారతదేశం, అక్టోబర్ 29 -- దేశ రాజధానిలో మద్యం కొనుగోలు ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (డీఎస్ఐఐడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ప్రియుల కోసం ప్రత్యేకంగా 'ఢిల్లీ లిక్కర్ బుకింగ్' (Delhi Liquor Booking) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు నేరుగా ఆన్‌లైన్‌లోనే తమకు నచ్చిన బ్రాండ్లను ఎంచుకుని ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవల్లో ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఆన్‌లైన్ ద్వారా మద్యం బుక్ చేసినప్పటికీ, దానిని నేరుగా ఇంటికి డెలివరీ చేయరు.
ఢిల్లీ అబ్కారీ (ఎక్సైజ్) నిబంధనల ప్రకారం, 25 ఏళ్లు ఆపైబడిన పౌరులు మాత్రమే ఈ యాప్‌ను వినియోగించుకోవడానికి అర్హులు. ఒక వ్యక్తి గరిష్టంగా 9 లీటర్ల విస్కీ, 18 లీటర్ల బీర్‌ను ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మద్యం దుకాణాల వ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.