భారతదేశం, సెప్టెంబర్ 20 -- Yadadri Bhuvanagiri Medical College Recruitment 2026 : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పలు విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ (పొరుగు సేవల) ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 70 ఖాళీలున్నాయి. భువనగిరి జిల్లాకు చెందిన స్థానిక అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

1. స్పీచ్‌ థెరఫిస్ట్‌: 01

2. సైకియాట్రిక్ సోషల్ వర్కర్: 1

3. ల్యాబ్ టెక్నీషియన్ : 1

4. ECG టెక్నీషియన్: 1

5. డెంటల్ టెక్నీషియన్: 1

6. చైల్డ్ సైకాలజిస్ట్ (పీడియాట్రిక్స్): 1

7. ఆడియోమెట్రీ టెక్నీషియన్ : 1

8. టైలర్: 1

9. రికార్డ్ క్లర్క్ / రికార్డ్ అసిస్టెంట్: 1

10. రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్: 1

11. ప్లంబర్ : 1

12. ఓ.టి (O.T) టెక్నీషియన్ (అనస్థీషియా): 2

13. మ్యూజియం అసిస్టెంట్ కమ్ ఆర...