యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రస్థానంలో మరో మైలురాయి - నైనీ నుంచి చేరిన తొలి బొగ్గు రైలు
భారతదేశం, సెప్టెంబర్ 2 -- TGGENCO Yadadri Power Plant : తెలంగాణ రాష్ట్ర ఇంధన రంగంలో మరొక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) విద్యుత్ ఉత్పత్తి దిశగా ఒక అద్భుతమైన మైలురాయిని దాటింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) పర్యవేక్షణలో నడుస్తున్న ఒడిశాలోని ప్రతిష్టాత్మక 'నైనీ' బొగ్గు గని నుండి సేకరించిన అత్యంత నాణ్యమైన బొగ్గుతో కూడిన మొదటి రైల్వే రేక్ (మాల్గాడి) మంగళవారం ప్లాంట్‌కు చేరుకుంది. సుమారు 4,000 టన్నుల లోడుతో వచ్చిన ఈ తొలి బొగ్గు రైలుకు టీజీజెన్కో అధికారులు ఘన స్వాగతం పలికారు.
నైనీ బ్లాక్ నుండి వచ్చిన ఈ బొగ్గు అత్యధిక ఉష్ణ సామర్థ్యం (High-Calorific Value) కలిగి ఉంటుంది. రాష్ట్ర ప్రజల ఇంధన అవసరాలను తీర్చడానికి మరియు ప్లాంట్‌లో గరిష్ట సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇది ఎంతగానో ఉపయో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.