యాక్సిస్ బ్యాంక్ క్యూ2 లాభం Rs.7,003 కోట్లు.. 38% జంప్
భారతదేశం, అక్టోబర్ 17 -- ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) రెండో త్రైమాసికంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. జులై-సెప్టెంబర్ (Q2) కాలానికి గాను బ్యాంక్ తన స్టాండలోన్ నికర లాభంలో ఏకంగా 38 శాతం వృద్ధి నమోదు చేస్తూ Rs.7,003 కోట్లకు చేరుకున్నట్లు శనివారం (అక్టోబర్ 17) ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ Rs.5,089 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం పెరగడం, ఆస్తి నాణ్యత గణనీయంగా మెరుగుపడటం బ్యాంక్ ఆర్థిక ఫలితాలకు ప్రధాన బలంగా నిలిచాయి.
"డిజిటల్ చెల్లింపులు, సురక్షిత బ్యాంకింగ్, ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలపై నిరంతరం దృష్టి సారిస్తూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నాం" అని యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అమితాభ్ చౌదరి తెలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.