భారతదేశం, ఏప్రిల్ 29 -- యష్ నటించిన టాక్సిక్ చిత్రం జూన్ 4వ తేదీన విడుదల కావాల్సి ఉంది. కానీ సడెన్గా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది కేవలం సినిమా విడుదలలో పలు కారణాలతో జాప్యం మాత్రమేనని జనాలు అనుకున్నప్పటికీ లోతుగా ఆలోచిస్తే మరో విషయం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. జూన్ 4, 2026 నాటి ముహూర్తం, కచ్చితమైన పంచాంగ సమాచారాన్ని పరిశీలిస్తే అసలు కథ వేరేలా ఉందని అంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాన్ని ఎంత బలంగా నమ్ముతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నేళ్లుగా సమయానికి సంబంధించిన ఒక చిన్న పొరపాటు కూడా ఫలితాన్ని పూర్తిగా మార్చేస్తుందని పదేపదే వినిపిస్తూనే ఉంది. ఒకవేళ అందుకే రాకింగ్ స్టార్ యష్ కేవలం విడుదల తేదీని మార్చడమే కాకుండా.. తన సినిమా భవిష్యత్ కూడా సరిగా ఉండాలని అనుకున్నాడని జ్యోతిష్య నిపుణలు చెబుతున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.