మ్యూచువల్ ఫండ్స్: మిడ్ క్యాప్ vs స్మాల్ క్యాప్.. 'ఆల్ఫా' చెప్పే అసలు నిజాలు
భారతదేశం, ఆగస్టు 27 -- ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది నేరుగా రాబడులు (Returns) మాత్రమే చూస్తుంటారు. కానీ ఒక ఫండ్ మార్కెట్ రిస్క్‌ను తట్టుకుని ఎంతవరకు అదనపు రాబడిని అందించిందో తెలుసుకోవడానికి 'ఆల్ఫా' (Alpha) ను పరిశీలించడం ఎంతో ముఖ్యం.
మార్కెట్ కంట్రోలర్ సెబీ (SEBI) కేటగిరీ నిబంధనల ప్రకారం.. మిడ్ క్యాప్ ఫండ్లు తమ వద్ద ఉన్న మొత్తం నిధుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల షేర్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్లు కూడా తమ నిధుల్లో కనీసం 65 శాతాన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు కేటాయించాలి. సాధారణంగా స్మాల్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే మిడ్ క్యాప్ స్టాక్స్‌లో హెచ్చుతగ్గులు (Volatality) కొంత తక్కువగా ఉంటాయి. అదే సమయంలో స్మాల్ క్యాప్ కంపెనీలు వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ రిస్క్ పరిమాణం కూడా ఎక్కు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.