మ్యూచువల్ ఫండ్ల హాట్ పిక్స్.. ఐటీసీలో రూ.7,011 కోట్ల భారీ పెట్టుబడి
భారతదేశం, నవంబర్ 23 -- దేశీయ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ సంస్థల కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. అక్టోబర్ 2026లో ఫండ్ మేనేజర్లు లార్జ్-క్యాప్, మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ విభాగాల్లోని పలు కంపెనీల షేర్లను వేల కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. మ్యూచువల్ ఫండ్ల పనితీరును విశ్లేషించే ప్రముఖ సంస్థ 'వ్యాల్యూ రీసెర్చ్' సెప్టెంబర్, అక్టోబర్ 2026 పోర్ట్‌ఫోలియో గణాంకాల ఆధారంగా తాజా నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. అక్టోబర్ నెలలో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్లు లార్జ్-క్యాప్ విభాగంలో ఐటీసీ షేర్లను అత్యధికంగా కొనుగోలు చేశాయి. బీఎస్ఈ, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మరోవైపు మిడ్-క్యాప్ విభాగంలో జెట్‌వర్క్ మాన్యుఫ్యాక్చరింగ్ బిజినెస్సెస్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్స్టిట్యూట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ భారీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.