భారతదేశం, నవంబర్ 24 -- కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు ఈ ఏడాది సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని హైదరాబాద్లో సినీ సెలబ్రిటీలందరికి గ్రాండ్ పార్టీ ఇస్తూ ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు సినీ ఇండస్ట్రీల నుంచి స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.
అలాగే, మోహన్ బాబు స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తన స్నేహితుడు మోహన్ బాబు గురించి రజనీకాంత్ స్టేజీపై స్పీచ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
"నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.