మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో నెంబర్ వన్‌గా చైల్డ్ యాక్టర్- స్టార్ హీరోలు, హీరోయిన్లను దాటేసిన చిన్నోడు!
భారతదేశం, మే 28 -- IMDB Most Popular Indian Celebrity List: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ ఫాలో అయ్యే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎమ్‌డీబీ-IMDb) ప్రతి వారం అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తుంది. వెండితెరపై లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఏ నటీనటుల సినిమాలు ట్రెండ్ అవుతుంటాయో, సాధారణంగా వారికే ఈ లిస్టులో అగ్రస్థానం దక్కుతుంది.
కానీ, ఈ వారం ఐఎమ్‌డీబీ ఇండియా ప్రకటించిన టాప్ 30 సెలబ్రిటీల జాబితా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీని ఏలుతున్న అగ్ర హీరోలు, అంతర్జాతీయ వేదికలపై మెరిసిన స్టార్ హీరోయిన్లను కాదని, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీగా మొదటి స్థానంలో నిలిచాడు.
ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న 'కర్తవ్య' సినిమాలో నటించిన యుధ్వీర్ అహ్లావత్ ఈ ఘనత సాధించాడు. బాలీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.