మోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ
భారతదేశం, సెప్టెంబర్ 16 -- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలకు దేశ ఆధ్యాత్మిక రాజధాని వారాణాసి వేదిక కానుంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి లోక్సభ నియోజకవర్గంలో ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ప్రధాని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు 'సేవా సే సంకల్ప్ అభియాన్' పేరిట పలు ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ అభియాన్ ప్రారంభానికి గుర్తుగా ప్రధాని జన్మస్థలమైన గుజరాత్లోని వడ్నాగర్, ఆయన పార్లమెంట్ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని వారాణాసిల మధ్య రెండు భారీ బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు.
'వడ్నాగర్ నుంచి వారాణ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.