మోదీ రావణుడు.. అందుకే తెలంగాణ వానర సేన ఢిల్లీ వచ్చింది : సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, నవంబర్ 1 -- బీజేపీ ప్రభుత్వం ఓటర్ల సంస్కరణలు, సవరణల (SIR) పేరుతో పేదల ఓట్లను తొలగిస్తూ మళ్లీ అధికారంలోకి రావడానికి కుట్రలు పన్నుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రావణాసురుడితో పోల్చిన ఆయన, ఆ మోదీ పాలనను అంతమొందించేందుకే తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు 'వానర సేన'గా ఢిల్లీకి వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రక్తపాతం లేని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును కాపాడుకోవడమే దేశాన్ని కాపాడుకోవడమని సీఎం పిలుపునిచ్చారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో INDIA కూటమి నిర్వహించిన 'ఓట్ బచావో.. దేశ్ బచావో' భారీ బహిరంగ సభకు ముందు, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు.
'రామాయణంలో రావణాసురుడిని అంతమొందించేందుకు శ్రీరాముడికి సహాయంగా వానర సేన లంకపైకి ఏ విధంగా దండె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.