భారతదేశం, మే 11 -- స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సోమవారం ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం జ్యువెలరీ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా భారతీయులు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా పెళ్లిళ్ల కోసం కూడా బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఆయన చేసిన విజ్ఞప్తితో, ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఫలితంగా ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు భారీ విక్రయాల ఒత్తిడికి లోనయ్యాయి.
ప్రధాని ప్రసంగం ముగిసిన మరుసటి రోజే మార్కెట్ ప్రారంభం కాగానే జ్యువెలరీ స్టాక్స్ కుదేలయ్యాయి.
"మనం ఏ విధంగానైనా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలి" అని ప్రధాని మోదీ ఆదివారం హైదరాబాద్ సభలో స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా చముర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.