మోడ్రన్ రిలేషన్షిప్స్ డ్రామాగా ఇంప్యూర్- నిర్మాతలుగా తల్లీకూతుళ్లు- సంగీత దర్శకురాలిగా మారిన ర్యాపర్ రాజ కుమారి
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Varahi Mallipamula Raja Kumari Impure Movie: తెలుగు చిత్ర పరిశ్రమకు విదేశీ వేదికల నుంచి సరికొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రతిభ వచ్చి చేరుతున్నాయి. అమెరికాలో స్థిరపడినప్పటికీ, మాతృభూమిపై, సినిమా రంగానిపై ఉన్న మమకారంతో ఎంతోమంది ఎన్నారైలు టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.
అదే బాటలో రచయితగా, నటిగా, నిర్మాతగా తన మల్టీ టాలెంట్‌ను చాటుకునేందుకు సిద్ధమయ్యారు వారాహి మల్లిపాముల. ఆమె కథను అందిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఇంటర్నేషనల్ తెలుగు చిత్రం 'ఇంప్యూర్'. మోడ్రన్ రిలేషన్షిప్స్ డ్రామాగా తెరకెక్కిన ఇంప్యూర్ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తల్లికూతుళ్లు శ్రీదేవి మల్లిపాముల, వారాహి మల్లిపాముల సంయుక్తంగా నిర్మించిన ఇంప్యూర్ చిత్రానికి నిశాంతి ఇవని దర్శకత్వం వహించారు. యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన తారా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.