మోడల్ స్కూళ్లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్ 6వరకే దరఖాస్తు
భారతదేశం, నవంబర్ 3 -- జనగామ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నియామకాలు 09.11.2026 నుండి 31.03.2027 వరకు లేదా అవసరం ముగిసే వరకు(ఏది ముందైతే అది) ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతాయి. మొత్తం 8 మోడల్ స్కూళ్లకు ఖాళీలను కేటాయించారు.
ఆర్ట్ టీచర్ 8 పోస్టులు -రూ.22,750 జీతం, యోగా టీచర్ 8 పోస్టులు-రూ.22,750, కంప్యూటర్ టీచర్-8పోస్టులు రూ.22,750, లైబ్రేరియన్ 8 పోస్టులు రూ.19,500 జీతంతో మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు ఉన్న పాఠశాల్లో బచ్చన్నపేట, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (చౌదరం), కొడకండ్ల, రఘునాథపల్లి, జఫర్గఢ్, లింగాల ఘన్పూర్, నర్మెట్ట మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అభ్యర్థుల కన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.