మోటార్ ఇన్సూరెన్స్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాహనదారులకు కీలక ఆదేశాలు
భారతదేశం, ఆగస్టు 27 -- 1996లో ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత దేశంలోని కోట్ల మంది వాహనదారుల భద్రతకు కొత్త దిశ చూపిస్తోంది. టీ. రాము అనే వ్యక్తికి సంబంధించిన Rs.10 లక్షల పరిహారం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, భారత మోటార్ ఇన్సూరెన్స్ వ్యవస్థలోని తీవ్ర లోపాలను ఎండగట్టింది.
సింగరాయకొండ సమీపంలో రాము తన మారుతి 800 కారులో వెళ్తుండగా గుర్తుతెలియని లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ లారీ చిరునామా లభించలేదు. తీవ్రంగా గాయపడిన రాము ఆ తర్వాత మరణించారు. లారీ డ్రైవర్ ఆచూకీ దొరక్కపోవడంతో, బాధితుడి కుటుంబం తమ సొంత కారు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ పాలసీ నుంచే నష్టపరిహారం కోరింది.
అయితే, వాహన యజమాని తన సొంత పాలసీకి 'థర్డ్ పార్టీ' కాడని, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కోసం విడిగా ప్రిమియం చెల్లించలేదని పే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.