మొదటి రుణంతోనే ఆర్థిక బాధ్యత.. యంగ్ ఇండియాలో మారుతున్న క్రెడిట్ సంస్కృతి
భారతదేశం, సెప్టెంబర్ 29 -- దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో యువత పాత్ర నాటికంటే నేడు మరింత కీలకంగా మారింది. వివిధ రకాల ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు, ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్న నేటి యువతరం ఆర్థిక సేవలను విస్తృతంగా వినియోగించుకుంటోంది. తొలిసారిగా బ్యాంకు ఖాతా తెరవడం, డిజిటల్ లావాదేవీలు జరపడం నుంచి మొదలై... తమ మొదటి రుణం తీసుకునే నాటి నుంచే ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. పటిష్టమైన ఆర్థిక భవిష్యత్తుకు ఈ మార్పు ఎంతగానో తోడ్పడుతుందని సీఆర్ఐఎఫ్ (CRIF) ఇండియా అండ్ సౌత్ ఏషియా రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ సచిన్ సేథ్ వెల్లడించారు.
గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరించడం, డిజిటల్ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు, తొలిసారి రుణాలు పొందే యువతకు బ్యాంకింగ్ అనుసంధానం పెరిగింది. అయితే, కేవలం బ్యాంకు ఖాతా తెరవడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.