మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు షాక్: 90% మందికి 5% కంటే తక్కువ జీతాల పెంపు
భారతదేశం, నవంబర్ 3 -- టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ఉద్యోగులకు ఈ ఏడాది అప్రైజల్స్ తీవ్ర నిరాశను మిగిల్చాయి. వృత్తిపరమైన నెట్వర్కింగ్ వేదిక 'బ్లైండ్' (Blind) నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలోని 90 శాతానికి పైగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు 2026 అప్రైజల్ సైకిల్లో కేవలం 5 శాతం లేదా అంతకంటే తక్కువ శాతమే వేతన పెంపు లభించింది.
ఈ సర్వేలో పాల్గొన్న 2,178 మంది భారతీయ ఐటీ నిపుణులలో, 91 శాతం మంది మైక్రోసాఫ్ట్ సిబ్బంది తమకు 5 శాతం లేదా అంతకంటే తక్కువ పెంపు మాత్రమే వచ్చిందని చెప్పారు. గతేడాది ఈ సంఖ్య 45 శాతంగా ఉండగా, ఈసారి అమాంతం పెరిగింది. 10 శాతానికంటే ఎక్కువ పెంపు పొందిన ఉద్యోగుల సంఖ్య గతేడాది ఉన్న 27 శాతం నుండి ఈ ఏడాది కేవలం 5 శాతానికి పడిపోయింది.
కంపెనీ ఆర్థికంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ముగి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.