మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్‌లు: 4,800 మంది ఉద్యోగుల తొలగింపు, ఎక్స్‌బాక్స్ విభాగానికి గండం
భారతదేశం, జూలై 6 -- గ్లోబల్ గేమింగ్ పరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ లేఆఫ్స్ సైకిల్‌కు మైక్రోసాఫ్ట్ తెరలేపింది. సిఎన్‌బిసి (CNBC) నివేదిక ప్రకారం, జులై 6, సోమవారం నాడు మైక్రోసాఫ్ట్ సంస్థ తన మొత్తం సిబ్బందిలో 2.1% మందిని, అంటే 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం నేపథ్యంలో ఖర్చులను అదుపు చేయడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ ఈ చర్యలకు పూనుకుంది. ఈ నిర్ణయం వల్ల ఎక్స్‌బాక్స్ (Xbox) డివిజన్ తన మొత్తం సిబ్బందిలో ఐదింట ఒక వంతు (20%) మందిని కోల్పోతోంది.
మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆమీ కోల్మన్ (Amy Coleman) ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో.. "సాంకేతికతను రూపొందించే, విస్తరించే, ఉపయోగించే విధానం నేను ఇక్కడ ఉన్న 27 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత వేగంగా రూపాంతరం చెందుతోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.