మే 29 నుండి జూన్ 3 వరకు రాత్రి 7:30 గంటల దాకా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
భారతదేశం, మే 28 -- రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న జోరుకు అనుగుణంగా భూమి, రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి భూ లావాదేవీల రిజిస్ట్రేషన్ల కోసం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల(SRO) వద్ద భారీ రద్దీ నెలకొంది.
దీంతో తెలంగాణలో భూముల కొనుగోలు, అమ్మకాలు చేయాలనుకునే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని, మే 29 నుండి జూన్ 3 వరకు అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పనివేళలను పొడిగించింది. ఇకపై ఈ నిర్ణీత రోజుల్లో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం విపరీతంగా పుంజుకోవడంతో.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అసలు ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలకు మధ్య చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.