భారతదేశం, ఏప్రిల్ 6 -- టెక్ దిగ్గజం 'మెటా' (Meta) ప్లాట్‌ఫామ్స్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత సిలికాన్ వ్యాలీ కార్యాలయాల్లో 200 కంటే ఎక్కువ ఉద్యోగాలను తొలగించనున్నట్లు కంపెనీ తెలిపింది. కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సమర్పించిన అధికారిక పత్రాల ద్వారా ఈ లేఆఫ్‌ల వివరాలు వెలుగులోకి వచ్చాయి.
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ వ్యాపారాలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని వేగవంతం చేయాలని చూస్తున్నారు. అందుకోసం జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏఐ పోటీలో నిలదొక్కుకోవడానికి సంస్థ ఉద్యోగాలను కుదించి, ఆ మిగిలిన నిధులను ఏఐ మౌలిక సదుపాయాల కోసం కేటాయిస్తోంది.
రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం.. ఈ లేఆఫ్‌లు సిలికాన్ వ్యాలీలోని వివిధ కార్యాలయాల్లో జరగను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.