మేనరిక వివాహాలపై చట్టం తెస్తారా? కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
భారతదేశం, నవంబర్ 20 -- న్యూఢిల్లీ (పీటీఐ): రక్తసంబంధీకుల మధ్య జరిగే వివాహాలను (మేనరిక పెళ్లిళ్లు) నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై అభిప్రాయం తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని, కేవలం ఈ అంశంపై అవగాహన కల్పించడానికే నోటీసులు జారీ చేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
రక్తసంబంధీకుల మధ్య వివాహాలను న్యాయస్థానం నియంత్రించలేదని ధర్మాసనం పేర్కొంది. సామాజిక సంస్కరణ చట్టాల ద్వారా ఇలాంటి వివాహాలను నియంత్రించే అధికారం పూర్తిగా చట్టసభల పరిధిలోకి మాత్రమే వస్తుందని తేల్చి చెప్పింది.
"తగిన చట్టం తీసుకురావడంపై ఆలోచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.