మేనకోడలి పెళ్లికి వైఎస్ జగన్ బెంగళూరు ప్యాలెస్ ఎందుకు ఇవ్వడం లేదు? అసలు కారణం
భారతదేశం, అక్టోబర్ 23 -- వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి వివాహం వేళ.. బెంగళూరులోని యెలహంకలో ఉన్న వైఎస్సార్ కుటుంబ ఆస్తి (ప్యాలెస్) ఉపయోగంపై చోటుచేసుకున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తన కుమార్తె వివాహాన్ని బెంగళూరులోని యెలహంక ప్యాలెస్లో జరిపించేందుకు వైఎస్ షర్మిల ఏర్పాట్లు చేసుకోవాలని భావించినప్పటికీ, అక్కడ పెళ్లికి అనుమతించేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయలేదని కథనాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై జగన్ వర్గం, షర్మిల వర్గాల మధ్య భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతా ప్రోటోకాల్స్ దృష్ట్యా, బెంగళూరు నివాసం అత్యంత సున్నితమైన ప్రాంతం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.