మేడ్చల్ లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్ - వెలుగులోకి కీలక విషయాలు
భారతదేశం, మే 25 -- ISI Connection in Medchal : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో కలకలం రేగింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) మద్దతు ఉన్న ఒక ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్న ఆ కార్మికుడిని నిఘా వర్గాల పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌కు చెందిన జాయేద్ ఖాన్‌గా గుర్తించారు. అతను మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో మాస్టర్ లేదా సర్వర్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ బ్యాకింగ్ ఉన్న ఒక నిషేధిత గ్రూపులో చేరాలనే తీవ్ర ఆసక్తితో జాయేద్ ఖాన్ ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందుకోసం అతను తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతా ద్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.