భారతదేశం, జనవరి 5 -- పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో చిట్ చాట్ చేశారు. ఈ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి సూచించామని చెప్పారు.
'పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టులను మేం అన్ని ఫోరమ్‌లలో వ్యతిరేకిస్తున్నాం. మాజీ మంత్రి హరీశ్ రావు చూపిస్తున్న లేఖ ఈ ప్రాజెక్టులకు సంబంధించినది కాదు. పోలవరం-నల్లమల సాగర్ ఇంటర్ స్టేట్ రూల్స్‌కు వ్యతిరేకం అని జీఆర్ఎంబీ లేఖ రాశాం. మా అభిప్రాయాన్ని జీఆర్ఎంబీ కూడా సమర్థించింది.' అని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ వెల్లడించారు. సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలను బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.