మెర్సిడెస్-ఏఎమ్‌జీ E 53 హైబ్రిడ్ 4MATIC+ లాంచ్.. రూ. 1.45 కోట్ల ప్రారంభ ధర
భారతదేశం, జూలై 23 -- భారత లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ దేశంలో తన తొలి ఎలక్ట్రిఫైడ్ ఏఎమ్‌జీ ఈ-క్లాస్ మోడల్ 'మెర్సిడెస్-ఏఎమ్‌జీ E 53 హైబ్రిడ్ 4MATIC+' (Mercedes-AMG E 53 HYBRID 4MATIC+) ను అధికారికంగా ఆవిష్కరించింది. భారత లగ్జరీ ఆటోమొబైల్ విభాగంలో గత మూడు దశాబ్దాలుగా ప్రాచుర్యం పొందిన ఈ-క్లాస్ బ్రాండ్ ఆధారంగా ఈ కొత్త మోడల్‌ను రూపొందించారు.
ఈ కారు 'పెర్ఫార్మెన్స్ ఎడిషన్', 'రేసింగ్ ఎడిషన్' అనే రెండు వర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. పెర్ఫార్మెన్స్ ఎడిషన్ ధర రూ. 1.45 కోట్లు కాగా, రేసింగ్ ఎడిషన్ ధర రూ. 1.48 కోట్లుగా (ఎక్స్-షోరూమ్, పాన్-ఇండియా) నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌లలో దీని బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ఈ కారులో 3.0-లీటర్ ఇన్-లైన్ 6-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను (330 kW/449 hp) 120 kW ఎల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.