భారతదేశం, ఫిబ్రవరి 5 -- టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ హనీ. హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి వాద్య ప్రధాన పాత్రల్లో కలిసి నటించిన ఈ సినిమాకు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఒవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించగా.. శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాలతో రూపొందిన 'హనీ' సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల హనీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దర్శకుడు కరుణ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.
డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. నా ప్రతి ప్రయత్నాన్ని ఆదర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.